¡Sorpréndeme!

Charlapalli Railway Terminal ను నాశనం చేసిన ఈదురు గాలులు , భారీ వర్షం | Oneindia Telugu

2025-05-04 71 Dailymotion

Charlapalli Railway Terminal - Major construction flaws at the newly redeveloped Charlapalli terminal railway station stood exposed in the rains that hit Hyderabad on Saturday.


Charlapalli Railway Terminal - శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చర్లపల్లి రైల్వే టర్మినల్ పైకప్పు రేకులు ఈదురు గాలులకు ఎగిరిపడ్డాయి. సమీపంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతోపాటు పలుచోట్ల చె ట్లకొమ్మలు విరిగిపోయాయి.


#Charlapalli
#CharlapalliRailwayTerminal
#RaininHyderabad
#HeavyRain
#RainEffect
#Telangana